NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జాతీయ గ్రంథపాలక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ గ్రంథాలయాల పితామహుడిగా పేరొందిన డాక్టర్ ఎస్. ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రంథాలయ సేవలను విద్యార్థులు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసూన సూచించారు.
వార్తలు
కళాశాలలో జాతీయ గ్రంథపాలక దినోత్సవం


