హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు ఆటల పోటీలు

AKP: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కసింకోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు క్విజ్ వ్యాసరచన డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. అలాగే, ఆటల పోటీలు కూడా ఏర్పాటు చేసినట్లు హెచ్ఎం స్వర్ణ కుమారి, టీచర్ ఆచంట రవి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించేందుకు పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.