హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షా డ్రామాలు ఆడుతున్నారు: రాహుల్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు క్లైమాక్స్‌కు చేరాయి. సభలో చర్చపై అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. సమావేశాల చివర్లో అమిత్ షా డ్రామాలు ఆడుతున్నారని రాహుల్ తీవ్రంగా విమర్శించారు. 'నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎవరు ప్రయోగించారు? లాఠీఛార్జ్‌కు ఎవరు ఆదేశాలు ఇచ్చారు?' దీనిపై అమిత్ షా సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.