NDL: బేతంచెర్ల పట్టణంలో బుధవారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
బేతంచెర్లలో వైసీపీ కార్యకర్తల సమావేశం


