హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాల భవనం లేక ఇబ్బందులు

ASR: అరకువేలి మండలం పిరిబంద పీవీటీజీలో గత మూడు సంవత్సరాలుగా పాఠశాల భవనం లేక విద్యార్థులు ఆరుబయట చదువుకోవాల్సిన దుస్థితి నెలకొందని సుంకరమెట్ట మాజీ సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు 80కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. మూడేళ్ల క్రితం తుఫానుకు పాఠశాల భవనం కూలిపోవడంతో అప్పటి నుంచి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.