ELR: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ దినోత్సవాన్నినిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. ప్రసాద్ బాబు మాట్లాడుతూ..గ్రంథాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకొవాలన్నారు. మంచి భవిష్యత్తును అవే పునాది అన్నారు. భారత గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ సేవలను గుర్తు చేసుకున్నారు.
వార్తలు
డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ దినోత్సవం


