లోక్‌సభలో ఆందోళన చేస్తున్న విపక్షాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్‌కు లేఖ ఇస్తే, 3 గంటల నుంచి సుదీర్ఘ చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన వీడియో చర్చకు దారితీసింది. స్పీకర్ అనుమతిస్తే ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, రాత్రింబవళ్లు.. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చించడానికి తాను సిద్ధమని అమిత్ షా స్పష్టం చేశారు.
వార్తలు
విపక్షాలకు అమిత్ షా సవాల్


