KRNL: కోడుమూరు నియోజకవర్గం గుడిపాడులో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ‘రెండేళ్ల నమ్మకం–సంక్షేమం, అభివృద్ధి’ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల టీడీపీ కన్వినర్ సురేష్ ఉన్నారు.
వార్తలు
కోడుమూరులో 'రెండేళ్ల నమ్మకం–సంక్షేమం కార్యక్రమం'


