హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పింఛన్‌ రూ.6 వేలకు పెంచాలి: కుమార్

MDK: కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను రూ.4,016 నుంచి రూ.6 వేలకు పెంచాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, అంత్యోదయ కార్డులు కల్పించాలని కోరారు. రాజకీయాల్లో దివ్యాంగులకు 5 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.