శ్రీకాకుళంలో కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం బుధవారం జరిగింది. డైరెక్టర్ బి.ఎస్.చక్రవర్తి, ప్రిన్సిపాల్ కె.శివశంకర్ డా. ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి నివాళులర్పించారు. గ్రంథాలయం కళాశాలకు హృదయం వంటిదని, గ్రంథపాలకుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థినులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని గ్రంథాలయాధికారి కమల్ కోరారు.
వార్తలు
"ప్రతీ గ్రంథాలయం ఒక దేవాలయం"


