NLG: చిట్యాల మండలం వెలిమినేడు జీపీ కార్యాలయంలో కంపెనీల హెచ్ఆర్‌లతో 'వెలిమినేడు జెన్ జీ' ప్రతినిధుల సమావేశం బుధవారం జరిగింది. కాలుష్య నియంత్రణ, స్థానికులకు ఉద్యోగాలు, సీఎస్ఆర్ నిధులు, కేసుల ఎత్తివేత సమస్యలను యువత ప్రధానంగా ప్రస్తావించింది. వీటిపై సమాధానం చెప్పడానికి హెచ్ఆర్‌లు దాటవేయడంతో, ఆగస్టు 17 వరకు డెడ్ లైన్ విధించారు.
వార్తలు
కంపెనీ హెచ్ఆర్‌లతో జెన్‌జీ ప్రతినిధుల సమావేశం


