SKLM: రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఉపముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. బుధవారం నరసన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వంశధార సాగునీరు చివరి ఆయకట్టు ప్రాంతాలకు అందక వరి పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
'ఎరువుల అందించడంలో ప్రభుత్వం విఫలమైంది'


