హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్‌సభ రేపటికి వాయిదా

లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు మిన్నంటాయి. FCRA సవరణ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యే కేంద్ర ప్రభుత్వం మైన్స్, మినరల్స్ బిల్లుకు సభలో ఆమోదం తెలిపింది. అయినప్పటికీ విపక్ష సభ్యుల ఆందోళనలు ఏమాత్రం సద్దుమణగకపోవడంతో స్పీకర్ లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.