NDL: నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి బీసీ సతీమణి బీసీ ఇందిరా రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన చండీహోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది.
వార్తలు
చౌడమ్మకు బీసీ ఇందిరమ్మ పూజలు


