E.G: రాజమండ్రిలోని జాంపేటలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
వార్తలు
ఘనంగా అమ్మవారి జయంతి వేడుకలు


