MLG: ములుగు జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో సిద్ధార్థరెడ్డి తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, జనరల్, సోషల్ సైన్స్‌తో పాటు అకౌంటెంట్, అటెండర్, వాచ్‌మెన్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులు ఈ నెల 19లోపు డీఈవో కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
'అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగాలు'


