దేశ రాజకీయాలపై తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం 5 లేదా 6 ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే దేశ ప్రధానిని నిర్ణయించే పరిస్థితి మారాలని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. 'దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమైతే ప్రధాని పదవి మనదే, భవిష్యత్తులో తమిళనాడు నుంచే ఒకరు పీఎం కావాలి' అంటూ సీఎం విజయ్‌ను ఉద్దేశించి ఆదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
వార్తలు
‘తమిళనాడు నుంచే ప్రధాని కావాలి’


