దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో 20 వేల పేజీలతో కూడిన భారీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. సీబీఐ నమోదు చేసిన అభియోగాలపై రేపు ఇరువర్గాల వాదనలు వింటామని స్పష్టం చేసింది.
వార్తలు
నీట్ కేసులో 20 వేల పేజీల ఛార్జ్‌షీట్


