హైదరాబాద్: 28°C
వార్తలు

‘భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి’

NTR: ప్రభుత్వ, ప్రజా భూముల ఆక్రమణలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ జరపాలని భారత హేతువాద సంఘం, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఆక్రమణలపై హెచ్చరికలు చేస్తున్నా..క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.