హైదరాబాద్: 28°C
వార్తలు

పాతకోటలో పర్యటించిన ఎమ్మెల్యే జయసూర్య

NDL: పగిడ్యాల మండలం పాతకోటలో బుధవారం నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటిస్తూ.. ప్రజా సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.