హైదరాబాద్: 28°C
వార్తలు

వింటర్ సెషన్‌ నాటికి జేపీసీ రిపోర్ట్

విదేశీ విరాళాల నియంత్రణ సవరణ(FCRA) బిల్లుపై ఏర్పాటయ్యే సంయుక్త కమిటీ తన నివేదికను ఈ ఏడాది శీతాకాల సమావేశాల మొదటి వారం నాటికి సభకు సమర్పించాల్సి ఉంటుంది. కమిటీ సమావేశాలు జరగాలంటే మొత్తం సభ్యుల్లో మూడొంతుల కోరం తప్పనిసరి. పార్లమెంటరీ కమిటీలకు సంబంధించిన నిబంధనలే జేపీసీకి వర్తిస్తాయని, రాజ్యసభ సభ్యులను కూడా దీనిలో చేర్చాలని తీర్మానంలో పేర్కొన్నారు.