హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఇంటింటా కూటమి పాలనపై ఎమ్మెల్యే ప్రచారం

KKD: వేములపాలెంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ బుధవారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.