PLD: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. పిడుగురాళ్ల (M) కామేపల్లిలో రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుబాబు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ


