హైదరాబాద్: 28°C
వార్తలు

'సర్పంచుల సంఘానికి కొత్త అధ్యక్షుడు'

RR: ఇటిక్యాల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా మునగాల సర్పంచ్ కొప్పుల ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ ఆయనను సత్కరించారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమంపై సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తనను ఎన్నుకున్న సర్పంచులకు ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.