హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు సైబర్ సేఫ్టీపై అవగాహన

CTR: జిల్లాలోని విజయం కాలేజీలో మహిళలు, పిల్లల భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, రోడ్డు భద్రతపై 1 టౌన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపరిచిత లింకులు, అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని ఇన్‌స్పెక్టర్ చిన్నపెదయ్య సూచించారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు పంచుకోవద్దని, సైబర్ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.