హైదరాబాద్: 28°C
వార్తలు

సేల్స్ ఉద్యోగుల హక్కుల కోసం ‘చలో హైదరాబాద్’

HYD: సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, చట్టబద్ధమైన పని నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేస్తూ FMRAI, CITU, TMSRU ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘చలో హైదరాబాద్’ నిర్వహించారు. ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ నుంచి ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని, పని ప్రదేశాల్లో స్వేచ్ఛగా విధులు నిర్వహించే హక్కు కల్పించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.