హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్ రూల్స్‌పై విద్యార్థులకు క్లాస్

TPT: జిల్లాలోని బైరాగిపట్టెడలోని MGM హైస్కూల్లో బుధవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సంజీవ కుమార్ విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.