హైదరాబాద్: 28°C
వార్తలు

ఇన్‌పేషెంట్లకు ఇక ఉచిత భోజనం: ఎమ్మెల్యే

TPT: నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇన్‌పేషెంట్ రోగులకు ఉచిత భోజన వసతిని ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ప్రారంభించారు. వైద్యంతో పాటు పౌష్టికాహారం కూడా రోగుల ఆరోగ్యానికి ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.