NLR: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15వ తేదీ వరకు స్వాతంత్య్ర దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. బుధవారం జిల్లాలో “హర్‌ఘర్ తిరంగా” క్యాంపెయిన్‌ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, పలువురు ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. 275 అడుగుల జాతీయ జెండాతో హర్‌ఘర్ తిరంగా ర్యాలీ కొనసాగింది.
వార్తలు
దేశభక్తి ఉప్పొంగేలా హర్‌ఘర్ తిరంగా ర్యాలీ


