AP: పంచదారల కొండపై అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ.. BJP MP CM రమేష్‌పై YCP MPలు ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, షెకావత్‌లకు ఫిర్యాదు చేసిన YCP MPలు.. పంచదారల కొండపై అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని కోరారు. పంచదారలను మైనింగ్ రహిత జోన్‌గా ప్రకటించాలని.. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
MP CM రమేష్‌పై YCP MPల ఫిర్యాదు


