ప్రకాశం: అమరావతి ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఒంగోలు డాక్టర్ పీ. ఆనంద్ మినీ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో అర్ధవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-17 కబడ్డీలో హరికృష్ణ, రంగనాయకులు, వాలీబాల్‌లో సత్తార్, అభిషేక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అదే గ్రామానికి చెందిన రహీం అండర్-23 వాలీబాల్ విభాగంలో ఎంపికయ్యాడు.
వార్తలు
రాష్ట్రస్థాయి పోటీలకు అర్ధవీడు విద్యార్థులు


