హైదరాబాద్: 28°C
వార్తలు

స్పా ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టు

ముంబై దాదర్‌ స్టార్‌ మాల్‌లో స్పా పేరుతో వ్యభిచార దందా నడుపుతున్న 'రెబెల్‌ థాయ్‌ స్పా'పై శివాజీ పార్క్‌ పోలీసులు దాడి చేశారు. దాడిలో ఆరుగురు యువతులను కాపాడారు. యువతుల వయసు 35-40 ఉంటుందని తెలిపారు. మహిళా బ్రోకర్‌, స్పా మేనేజర్‌తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.