హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ ఆస్పత్రులకు త్రీస్టార్ హోటల్ టారిఫ్

ఆరోగ్య సంరక్షణకయ్యే ఖర్చును తగ్గించే చర్యల్లో భాగంగా, మహానగరంలోని ప్రైవేట్ ఆస్పత్రి గది ఖర్చు అక్కడి త్రీస్టార్ హోటల్ గది సగటు టారిఫ్ కన్నా ఎక్కువగా ఉండకూడదని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నివేదికను ఆగస్టు 7న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పెద్ద నగరాల్లోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు త్రీస్టార్ హోటల్ టారిఫ్ ప్రమాణాన్ని తప్పనిసరి చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.