PPM: డా. ఎస్.ఆర్. రంగనాథన్ "గ్రంథాలయ విద్యకు" బలమైన పునాది వేశారని ఎస్.ఎం.ఎల్ డిఎవి పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటరామిరెడ్డి అన్నారు. పాలకొండ మండలం అన్నవరంలోని సీతామహాలక్ష్మి డిఎవి పబ్లిక్ స్కూల్‌లో జాతీయ గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు. రంగనాథన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ.. డా.రంగనాథన్ భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడన్నారు.
వార్తలు
జాతీయ గ్రంథాలయ దినోత్సవం


