హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: చిన్న కళ్లు KYCకి నానా తంటాలు

ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆధార్ KYC, 'ఉపాధి' అటెండెన్స్ సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా ఓ వీడియో షేర్ చేశారు. చిన్న కళ్లు స్కాన్ కాక ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కళ్లు తెరిపించాల్సి రావడం గమనార్హం. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఇలాంటి ప్రాంతాల ప్రజల శారీరక లక్షణాలకు తగినట్లుగా బయోమెట్రిక్ విధానాలను మార్చాలని కోరుతున్నారు.