హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం'

MDK: మాసాయిపేట(M) కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. సర్పంచులు, అధికారులతో గ్రామాల్లోని సమస్యలపై చర్చించారు. మండల ప్రగతికి నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు జ్ఞానజ్యోతి, MPDO విఘ్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.