కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ ఎవరు చేశారని ప్రశ్నించారు. 20 రోజులుగా అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కాల్పులకు ఆదేశించింది ఎవరని వివరణ ఇవ్వాలని కోరారు. ఇవాళ సభలో రామ్‌మందిర్ విరాళాల చోరీ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.
వార్తలు
అమిత్ షా వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్


