అన్నమయ్య: న్యూఢిల్లీలో ఐఎఫ్‌పీ ఆయిల్ రిఫైనరీని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సందర్శించారు. రిఫైనింగ్ ప్రక్రియ, సాంకేతిక విధానాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని సంస్థ ప్రతినిధులను ఆహ్వానించారు. రాయచోటిలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
వార్తలు
రాయచోటికి రూ.100 కోట్ల పెట్టుబడులు: మంత్రి


