హైదరాబాద్: 28°C
వార్తలు

విపక్షాల తీరుపై అమిత్ షా ఆగ్రహం

పార్లమెంట్ సమావేశాల్లో సభలు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న విపక్షాల తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సభకు వెళ్లి అన్ని విషయాలు మాట్లాడుతానని తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు 3 గంటల వరకు చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.