SKLM: పాతపట్నం (M) కాగువాడ గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొని, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
కాగువాడలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం


