TG: గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ తన కుటుంబానికి ఐదు పదవులు ఇచ్చుకున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తన కుటుంబంలో రేవంత్ ఎవరికీ పదవులివ్వలేదని తెలిపారు. కాళేశ్వరం కమీషన్ల కోసం పాలమూరును పట్టించుకోలేదన్న ఆయన, కేటీఆర్ ఎవరెవరికి భూములిచ్చారో తమకు తెలుసని పేర్కొన్నారు.
వార్తలు
KTR ఎవరికి భూములు ఇచ్చారో మాకు తెలుసు: MP


