జమ్మూ కొండ ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కిష్త్‌వాడ్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మచేల్-కిష్త్‌వాడ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. రహదారి కొట్టుకుపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. రహదారి పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వార్తలు
జమ్మూ కొండ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు


