లుంగీవాలా వివాదం రాజ్యసభను కుదిపేసింది. బీజేపీ ఎంపీ సుష్మితాదేవ్‌పై CPM ఎంపీ ఆరోపణలు చేశారు. తనను లుంగీవాలా అంటూ దూషించారని జాన్ బ్రిటాస్ అన్నారు. దక్షిణాది సంస్కృతిని సభలో అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుష్మిత వ్యాఖ్యలపై ఛైర్మన్ రాధాకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు సభ్యులను తన ఛాంబర్‌కు పిలిచినట్లు సమాచారం.
వార్తలు
రాజ్యసభలో లుంగీవాలా వివాదం


