హైదరాబాద్: 28°C
వార్తలు

'వరుణయాగం చేయాలన్న ఆలోచనే TTDకి లేదు'

AP: రాష్ట్రంలో కరువు కాటకాలు రాజ్యమేలుతుంటే వరుణయాగం చేయాలనే ఆలోచన TTDకి రాకపోవడం బాధాకరమని.. YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. TTD వరుణయాగం చేస్తే వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ప్రజలకు ఉందన్నారు. చిన్న ఆలయాల పాలకమండళ్లే వరుణయాగం చేస్తుంటే.. TTD ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. తిరుమల కొండపై జలాశయాలు ఎండిపోతున్నా యాగాలు చేయట్లేదని విమర్శించారు.