CTR: పుంగనూరులో బుధవారం "హర్ ఘర్ తిరంగా" ర్యాలీని ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ మైనార్టీ నాయకుడు అయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్ నుంచి విద్యార్థులతో కలిసి 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ఇందిరా కూడలి వరకు తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MEO నటరాజ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: పుంగనూరులో ఘనంగా తిరంగా ర్యాలీ


