హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆరోగ్య ఉప కేంద్రం వద్ద శుభ్రత పనులు

ELR: ఉంగుటూరు సాలిపేట గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం పరిసరాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, గడ్డిని గ్రామపంచాయతీ కార్యదర్శి బొడ్డు వెంకట రవిచంద్ర కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఉప కేంద్రం చుట్టూ శుభ్రం చేశారు. వైద్యం కోసం వచ్చే రోగులు, గర్భిణీలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు శుభ్రం చేశామని కార్యదర్శి తెలిపారు.