VKB: రేషన్ కార్డుల ఈ–కేవైసీకి ఆగస్టు 31 గడువును తొలగించి, నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని మీ సేవా కేంద్రాలకు ఈ–కేవైసీ అనుమతులు ఇవ్వాలని, పేద ప్రజలు గంటల తరబడి ఇబ్బందులు పడకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
వార్తలు
ఈ–కేవైసీకి గడువు తొలగించాలి: సీపీఎం డిమాండ్


