TPT: మంత్రి నారా లోకేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని కోట మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కొనియాడారు. డీఎస్సీని పారదర్శకంగా, వేగవంతంగా భర్తీ చేశారని పేర్కొన్నారు. YCP నాయకత్వ లోపంతో అనవసర నిరసనలు చేస్తోందని విమర్శించారు.YCP ఆరోపణలను తిప్పికొట్టేందుకు గూడూరు ర్యాలీకి కార్యకర్తలు బయలుదేరారు.
వార్తలు
డీఎస్సీని పారదర్శకంగా భర్తీ చేశారు: నల్లపరెడ్డి


