హైదరాబాద్: 28°C
వార్తలు

హెచ్‌ఐవీ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ

​హైదరాబాద్‌లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు 1500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు సాగిన ఈ ర్యాలీని ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.