మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది. విపక్షాల ఆందోళనతో సభను స్పీకర్ వాయిదా వేశారు. అయోధ్య విరాళాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, రేపటితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. జూలై 20 నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా సభలు సజావుగా సాగలేదు. ఈ సమావేశాల్లో కొత్తగా 12 బిల్లులు ప్రవేశపెట్టారు. అందులో రెండు బిల్లులు మాత్రమే పాసయ్యాయి.
వార్తలు
మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభ వాయిదా


